"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Sunday, May 14, 2006

పెదవే పలికిన మటల్లోనె తీయని మాటే అమ్మా

On the occasion of Mother's Day 2006



powered by ODEO



Mp3

Original


Movie Name: Nani (2004)
Singer: Sadhana Sargam, Unnikrishnan
Music Director: Rahman A R
Lyrics: Chandrabose


పెదవే పలికిన మటల్లోనె తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వేలుగమ్మ
పెదవే పలికిన మటల్లోనె తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వేలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటాలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా

మనలోని ప్రాణం అమ్మ
మనదైనా రూపం అమ్మ
యెనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ
నా ఆలి అమ్మ గా అవుతుండగా
జో లాలి పాడనా కమ్మగా కమ్మగా

pedavae palikina maTallOne teeyani maaTae ammaa
kadilae daevata amma kaMTiki vaelugamma
pedavae palikina maTallOne teeyani maaTae ammaa
kadilae daevata amma kaMTiki vaelugamma
tanalO mamatae kalipi peDutuMdi muddagaa
tana laali paaTaalOni sarigama paMchutuMdi praema madhurimaa

manalOni praaNaM amma
manadainaa roopaM amma
yenalaeni jaali guNamae amma
naDipiMchae deepaM amma
karuNiMchae kOpaM amma
varamichchae teepi SaapaM amma
naa aali amma gaa avutuMDagaa
jO laali paaDanaa kammagaa kammagaa

pcastkiran


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


7 Comments:

At 2:08 AM, Blogger oremuna గారు చెప్పినారు...

గాత్రము ఎవరిదండీ?

 
At 3:34 AM, Blogger C. Narayana Rao గారు చెప్పినారు...

మీ బ్లాగులో అన్నీ అంశాలు/ప్రకరణాలు చక్కగా సందోర్భోచితంగా,ఆసక్తిదాయకంగా ఉన్నాయి.

 
At 4:18 AM, Blogger Bhale Budugu గారు చెప్పినారు...

cAlA cakkagA undi

 
At 7:26 PM, Blogger v_tel001 గారు చెప్పినారు...

కిరణ్...గాత్రము నాదే

Thanks..చరణి నారాయణ రావు గారు, అన్నంభోట్ల గారు

 
At 12:13 AM, Blogger easyvegrecipes గారు చెప్పినారు...

its good, but there were some little mistakes, they may be typing mistakes. i would like to show them to u..
1. it is in the first line maTallOne- one more 'a' is required after 'ma', we say it 'maa'. in the thirdline also u used the word with the same spelling

2.it is in the second line--vaelugamma--'a' is not required here i think. we say it as velugamma only. in the fourthline also u used the word with the same spelling

but for the mistakes rest is good and touching.
sailajaangara

 
At 9:25 PM, Blogger oremuna గారు చెప్పినారు...

You can post more of this kind of pods.

You have a nice voice.

 
At 10:54 PM, Blogger v_tel001 గారు చెప్పినారు...

Thanks Kiran.
I wish blogger had the option to organize posts according to topic, like wordpress.

 

Post a Comment

<< Home