"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Monday, March 12, 2007

19న ఉగాది

రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది సెలవు దినాన్ని ఈ నెల 20 నుంచి 19 (సోమవారం)కి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేతనంతో కూడిన సెలవు దినంగా (నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్టు) దీనిని పరిగణిస్తామని పేర్కొంది. తొలుత మార్చి 20నే సెలవుగా ప్రకటిస్తూ గత నవంబరులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పలువురి నుంచి అభ్యంతరాలు రావడంతో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిని సంప్రదించింది. ఆయన పది మంది పండితులతో సంప్రదించి 19నే ఉగాదిగా పరిగణించాలంటూ సిఫార్సు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు (జీవో నెం.1307) జారీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Courtesy: ఈనాడు
Ugadi Telugu New Year 2007


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


3 Comments:

At 1:22 AM, Blogger Xiaozhengm 520 గారు చెప్పినారు...

christian louboutin outlet
jordans for sale
air jordan pas cher
adidas originals
nike air max
coach outlet store online
christian louboutin shoes
louis vuitton handbags
cheap ray ban sunglasses
nike air max
jordan 4 toro
tods shoes
louis vuitton outlet
celine bags
nike free run
beats wireless headphones
ray-ban sunglasses
tory burch outlet
coach outlet store online clearances
longchamp bags
ray ban sunglasses outlet
coach factory outlet
hollister clothing
ray ban
polo ralph shirts
coach factory outlet
coach outlet
nike uk
coach outlet
louis vuitton
oakley sunglasses
coach outlet store online
ray ban sunglasses
jordan 11s
jordan concords
burberry outlet
oakley sunglasses
jordan shoes
2016.6.18haungqin

 
At 6:12 PM, Blogger raybanoutlet001 గారు చెప్పినారు...

coach outlet online
nike store
ralph lauren uk
michael kors handbags outlet
louis vuitton sacs
ugg boots
converse trainers
yeezy shoes
ugg outlet
ugg boots

 
At 12:47 AM, Anonymous Pengobatan Penyakit Meningioma గారు చెప్పినారు...


It is great to have visited your website. Thanks for sharing useful information. And also visit my website about health. God willing it will be useful too

Obat Sakit Dada
Obat Tumor Jinak diatas Bola Mata
Penyebab Benjolan dileher
Obat Penghilang Nyeri Lutut
Obat Penghilang Nyeri Pada Payudara
Obat Luka Bernanah bekas Caesar

 

Post a Comment

Links to this post:

Create a Link

<< Home