"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Friday, November 14, 2008

India makes history, launches Tricolor on Moon

మువ్వన్నె జాబిలి 


చంద్రయాన్‌-1 ఎంఐపీ ప్రయోగం జయప్రదం

ఇది జాతిస్వప్నం: కలాం

చిన్నారులకు మా కానుక: నాయర్‌


బెంగళూరు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే: జాబిలిపై కోట్లాది మంది భారతీయుల ముద్ర దిగ్విజయంగా నమోదైంది. చంద్రమండల ఉపగ్రహం.. చంద్రయాన్‌-1లో చరిత్రాత్మక ఘట్టాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు అద్భుతంగా పూర్తి చేశారు. చంద్రుడిపై భారత త్రివర్ణం కాలుమోపింది. దీంతో భారత సాంకేతిక సత్తాను విశ్వవ్యాప్తంగా చాటినట్లయింది.

ఇక్కడి వ్యోమనౌక నియంత్రణ కేంద్రం (ఇస్ట్రాక్‌) ఆదేశాల ప్రకారం చంద్రుడికి నూరు కిలోమీటర్ల ఎత్తులో ఉన్న చంద్రయాన్‌-1.. మూన్‌ ఇంపాక్ట్‌ ప్రోబ్‌ (ఎంఐపి)ని శుక్రవారం రాత్రి 8.06 గంటలకు జారవిడిచింది. అనుకున్న రీతిలోనే 25 నిముషాల వ్యవధిలో 8.31 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో జాబిలి ఉపరితలాన్ని ఢీకొంది. గమ్యస్థానాన్ని చేరినట్లు సంకేతాల్ని కూడా పంపిందని ఇస్రో ఛైర్మన్‌ మాధవన్‌ నాయర్‌ విలేఖరులకు తెలిపారు. సంకేతాలు వెలువడిన వెంటనే ఇస్రో సిబ్బందిలో ఆనందం వెల్లివిరిసింది. ఎంఐపీపై భారత త్రివర్ణ పతాకాన్ని చిత్రించారు. ''భారత త్రివర్ణ పతాకాన్ని విజయవంతంగా చందమామ ఉపరితలంపై ఉంచాం. ధ్రువప్రాంతంలో మేం అనుకున్న ప్రాంతమైన షాకిల్టన్‌ గోతి వద్దే దీన్ని నిలిపాం. ఈ ప్రాంతం చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఎంఐపీలోని కెమెరాలు ఫొటోలు తీస్తున్నాయి'' అని ఇస్రో ఛైర్మన్‌ మాధవన్‌ నాయర్‌ తెలిపారు.

ఎంఐపీ చంద్రుడి ఉపరితలాన్ని తాకిన తరువాత.. చంద్రయాన్‌-1 వ్యోమనౌక చంద్రుడి అవతలి భాగంవైపునకు వెళ్లిపోయింది. అనంతరం రెండు గంటల తరువాత ఇది తిరిగి భూమి ఉన్న వైపునకు వచ్చింది. అప్పుడు ఎంఐపీ తీసిన ఫొటోలను భూమికి పంపుతుంది. ''ఉపగ్రహంలోని అన్ని కీలక వ్యవస్థలూ సక్రమంగానే పనిచేస్తున్నాయి. ఎంతో ప్రశస్తమైన కార్తీక మాసంలో, జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి రోజున ఈ విజయం సాధించాం. బాలల దినోత్సవం రోజున.. చిన్నారులకు ఇది మా కానుక'' అని మాధవన్‌ నాయర్‌ పేర్కొన్నారు.ఎంఐపీ ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో చరిత్రలో ఇది నూతన అధ్యాయమని అమె పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్‌సభలో విపక్ష నేత అద్వానీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డిలు కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

జాతి స్వప్నం: కలాం
ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు విఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం బెంగళూరు వచ్చారు. ఆయన సూచన మేరకే చంద్రయాన్‌-1లో ఎంఐపీని చేర్చారు. ''భారత చరిత్రలో ఇది మర్చిపోలేని రోజు. ఇది జాతి స్వప్నం. అంగారకుడిపై కాలుమోపటమే తదుపరి స్వప్నం. అదీ నెరవేరుతుంది'' అని వ్యాఖ్యానించారు.


Courtesy: ఈనాడు

*****

INDIA LEAVES ITS FOOTPRINTS ON MOON 

HISTORY MADE AT 8.31 P.M. FRIDAY: A close-up photograph of the Moon’s surface taken by the video camera of the Moon Impact Probe on Friday (November 14, 2008) as the MIP approached the Shackleton crater after separating from Chandrayaan-1.

BANGALORE: “Just as we had promised, we have given India the moon,” said G. Madhavan Nair, Chairman of the Indian Space Research Organisation, after the Moon Impact Probe (MIP) onboard Chandrayaan-1 successfully ejected and landed on the lunar surface on Friday night. With the tricolour painted on its sides the probe marked India’s presence on the Moon and put India in the elite club of Russia, the U.S., Japan and the European Space Agency, which have impacted probes on the Moon.

Surrounded by scores of space scientists and with the former President and pre-eminent scientist A.P.J. Abdul Kalam by his side, a jubilant Mr. Nair told presspersons gathered at the ISRO Telemetry, Tracking and Command Network (ISTRAC): “It was during Jawaharlal Nehru’s time that the nucleus for a space programme started. It is befitting that on children’s day, celebrated in his honour, that India should plant its flag on the lunar surface,” he said.

The MIP, one of Chandrayaan’s most important scientific payloads, and of undeniable geopolitical importance, had piggy-backed on the lunar craft for about 400,000 km detaching itself successfully from the mother-craft at 8.06 p.m.

After a 25-minute flight, the MIP impacted the Moon’s surface at a speed of 1.6 km per minute, landing on its target near the Shackleton crater on the south pole of the moon, Mr. Nair said.

ISTRAC, situated in the non-descript industrial suburb of Peenya, was on Friday night, a hub of high activity with people lining the streets to greet Mr. Kalam who had flown in from Chandigarh.

“Chandrayaan has kindled a great interest in young minds,” said Mr. Kalam, who had flown in after attending a children’s day function earlier on Friday.

“I hope we will be able to have young astronauts walk on the Moon’s surface in 15 years,” he said.

It could however be sooner, within seven years, that an Indian astronaut will be sent into space, said Mr. Nair.

Courtesy: The Hindu

*****

चंद्रमा की धरती पर लहराया भारतीय राष्ट्रध्वज

एजेंसियां
नई दिल्ली, शुक्रवार, नवंबर 14, 2008

चंद्रमा के तल पर चंद्रयान-1 के मून इंपैक्ट प्रोब के उतरने और भारतीय तिरंगा फहराने के साथ ही चंद्रमा पर भारत का प्रतिनिधित्व हो गया और इस क्षेत्र में दबदबा कायम करने वाला भारत चौथा देश बन गया। इसरो के अध्यक्ष जी माधवन नायर ने मिशन की सफलता पर कहा कि हमने चंद्रमा तक का पूरा रास्ता तय कर लिया है। हमने भारत को चांद दे दिया है।
शुक्रवार रात ठीक 8.31 बजे चंद्रमा की सतह पर 35 किलोग्राम के मून इंपैक्ट प्रोब 'एमआईपी' को उतारकर अमेरिका पूर्व सोवियत संघ और यूरोपीय अंतरिक्ष एजेंसी के बाद भारत चंद्रमा का मार्ग तय करने वाला चौथा राष्ट्र बन गया है। पूर्व राष्ट्रपति और अंतरिक्ष विज्ञानी डॉ. एपीजे अब्दुल कलाम के साथ उल्लास से भरे नायर ने बताया कि इस सफल अभियान में पृथ्वी से करीब चार लाख किलोमीटर की ऊंचाई पर एमआईपी शैक्लेटान क्रेटर के पास दक्षिणी धुव के बहुत नजदीक उतरा है। चंद्रयान-1 के प्रक्षेपण के 24 दिन बाद अभियान की सफलता पर नायर का कहना था कि एमआईपी में लगे कैमरे को चालू कर दिया गया है और चंद्रमा की सतह की तस्वीरें मिली हैं। कलाम ने इसरो की सफलता पर वैज्ञानिकों को बधाई दी।

Courtesy: NDTV


******

チャンドラヤーン1号、最終軌道に入る

インド初の月面探査衛星チャンドラヤーン1号は11月12日、月面から100キロ上空の最終軌道に到達した。チャンドラヤーンは約2年間、軌道にとどまり、一連の実験を行う。PTI通信が伝えている。

 チャンドラヤーン1号の最終軌道突入は、3日間にわたって軌道修正用エンジンを繰り返し点火することで行われた。最終段階60秒の操作はバンガロール(ベンガルール)にあるインド宇宙研究機関(ISRO)のステーションから行われ、チャンドラヤーンは予定の軌道に乗った。スリハリコタのサティシュダワン宇宙センターから打ち上げられてから、ちょうど3週間後のことになる。(提供:インドチャネル)(Japanese)

******

印度國內高度評價探測器成功撞月

新華網孟買11月15日電(記者文建)印度月球探測器“月船1號”所攜帶的月球撞擊探測器14日晚成功撞擊月球,印度媒體對此普遍給予高度評價,有關專家稱,“撞擊月球有重要象徵意義”。

“撞擊月球不僅是巨大的科技成就,同時具有重要的象徵意義,”“月船1號”項目負責人安納杜拉伊對媒體說,“從某種意義上說,這標志我們已經登上了月球。”不過安納杜拉伊表示,還有大量探測工作要做,有關月球的科學研究工作才剛剛開始。

印度國際戰略問題專家蘇布拉馬尼揚說,探測器成功撞月,表明印度空間探測技術已步入世界先進國家行列。

印度前總統、火箭專家、撞月計劃的首個提出者卡拉姆稱讚說,探測器撞月是個了不起的技術成就。他說,隨著此次撞月成功,印度有望在15年內把月球變成新的經濟和戰略制高點。

Courtesy: Xinhuanet (Chinese)

******

Une sonde indienne se pose pour la première fois sur la Lune

Pour la première fois, une sonde indienne s'est posée sur la Lune, vendredi, et elle a aussitôt commencé à transmettre des photos, annonce l'Organisation indienne de recherche spatiale (ISRO).

La sonde s'est détachée de Chandrayaan-1 ("véhicule lunaire 1", le vaisseau mère de la mission) à une centaine de kilomètres de la surface de la Lune et s'est posée au pôle Sud à 15h01 GMT, ont déclaré des responsables indiens à Bangalore.

Courtesy: LExpress (French)

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


1 Comments:

At 1:03 AM, Anonymous Joquim గారు చెప్పినారు...

Congratulations to all who are connected with this project.

 

Post a Comment

<< Home